Benefits Of Getting a Covid 19 Vaccine.
#Coronavirusinindia
#CoronavirusAwareness
#Covid19
#IndiaFightsCorona
#Unite2FightCorona
ఒకవేళ వ్యాధి సోకినప్పటికీ వైరస్ తో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది..ఒకవేళ వైరస్ బారిన పడితే.. ఆసుపత్రి పాలు అయ్యే అవకాశాలని తగ్గిస్తుంది..టీకా ద్వారా శరీరంలో సహజంగానే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి..